నందీశ్వర అభిషేకము
ఈ రోజు మంగళవారం 10/08/2026 ప్రదోషంలో నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకము, షోడశోపచారములు, అష్టోత్తరముతో విశేషార్చనలు జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నందీశ్వరుని కృపకు పాత్రులైనారు. https://youtu.be/cQ4CeEthY6k?si=N-r-KJ3XPhVCadzc







Comments
Post a Comment