Posts

నందీశ్వర అభిషేకము

Image
 ఈ రోజు మంగళవారం 10/08/2026 ప్రదోషంలో  నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకము, షోడశోపచారములు, అష్టోత్తరముతో విశేషార్చనలు జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నందీశ్వరుని కృపకు పాత్రులైనారు.  https://youtu.be/cQ4CeEthY6k?si=N-r-KJ3XPhVCadzc

సంకష్ట హర చతుర్థి 5.2.26

Image
5.2.26 సంకష్టహర చతుర్థి పురస్కరించుకొని మహాగణపతికి.విశేషంగా        శత్రువురావృత్తి తర్పణ పూజా కార్యక్రమములు

సంకష్ట హర చతుర్థి 6.1.26

Image
 శ్రీ శైవమహాపీఠం : వరంగల్ 6.1.26 సంకష్టహర చతుర్ధి పురస్కరించుకొని ప్రదోషకాలం మూలవిరాట్ కి చేతురావృత్తి తర్పణ విధాన అర్చన అభిషేకం గజాన మహారాజుకి జయహో

సంకష్ట హర చతుర్థి 8.12.25

Image
 స్వర్ణ మరకత శివాలయము (శ్రీ శైవ మహాపీఠం , వరంగల్ - 128/2003 ) సంకష్టహర చతుర్థి 8.12.25 https://youtube.com/shorts/YH3jwUtIOFg?si=infu2zazJKvaRYNp

నక్షత్ర హారతి

Image
 శ్రీశైవమహాపీఠంవరంగల్లుశాఖ మన దేవాలయంలో 1.12.25 మొదటిసారిగా  స్వామి వారికి నక్షత్ర హారతి ఇవ్వడం జరిగినది ( సోమవారం ఏకాదశి పురస్కరించుకొని ) ఈరోజు నక్షత్ర హారతి సమర్పించినటువంటి అన్నదేవర పవన్ ఆరాధ్య గారికి ధన్యవాదములు 🙏🏻 వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పార్వతీ పరమేశ్వరులు యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము - శ్రీ శైవ మహా పీఠం వరంగల్

Special puja 26.11.2025

Image
 

మరకత లింగ విశేషం .

Image
 స్వర్ణ మరకత శివాలయము (శ్రీ శైవ మహాపీఠం , వరంగల్ -  మరకత లింగం అంటే ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్న శివలింగం. ఇది శివుడు అభిషేకం లో ఆసక్తి చూపించే ప్రత్యేక రాయి, ఇది బుధ గ్రహానికి సంబంధించిన రత్నంగా భావించబడుతుంది. మరకత లింగాన్ని ఐదు సోమవారాలు, ఐదు పౌర్ణములు, ఐదు మాస శివరాత్రులు పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని, పౌర్ణమినాడు లింగాభిషేకం జలాలతో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఉంది. మరకత లింగానికి పాలాభిషేకం చేస్తే కోరికలు నెరవేరుతాయని, వ్యాధులు తగ్గిపోతాయని చెప్పబడింది. మరకత శివలింగం పూజించడం ద్వారా శ్రేయోభిల్, విద్య, ఆరోగ్యం, విజయాలు లభిస్తాయని, వ్యాపారంలో జయాలు పొందగలవని నమ్మకం ఉంది. బుధ సప్తమి (సప్తమి తిధి) మరకత లింగం పూజకు ప్రత్యేకంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజు మరకత లింగానికి పూజ చేసి ఉప్పు, పాలాభిషేకాలు చేయడం ద్వారా సకల దోషాలు నివృత్తి అవుతాయని, బ్రహ్మీ ముహూర్తంలో అర్చన చేయడం వల్ల శ్రేయస్సు, విజయం అనుభవించబడుతుందని భావిస్తారు. మరకత లింగంపై చందన పట్టించి ఉదయం ధరిస్తే ఆరోగ్య రక్షణను కల్గిస్తుందని కూడా భావన ఉంది. మరకత లింగం పూజ ద్వారా విద్యార్థులకు జ్...