నక్షత్ర హారతి
శ్రీశైవమహాపీఠంవరంగల్లుశాఖ
మన దేవాలయంలో 1.12.25
మొదటిసారిగా స్వామి వారికి నక్షత్ర హారతి ఇవ్వడం జరిగినది ( సోమవారం ఏకాదశి పురస్కరించుకొని )
ఈరోజు నక్షత్ర హారతి సమర్పించినటువంటి అన్నదేవర పవన్ ఆరాధ్య గారికి ధన్యవాదములు 🙏🏻 వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పార్వతీ పరమేశ్వరులు యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము - శ్రీ శైవ మహా పీఠం వరంగల్

Comments
Post a Comment